ఇప్పటి తరానికి బికినీ వేసుకోవడం తప్పు కాకపోవచ్చు… సాధారణ జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా బికినీ వేసుకోవడాన్ని ఓ ఫ్యాషన్ గా ఫీలవుతారు. అయితే టాలీవుడ్‌లో కన్నా బాలీవుడ్‌లో ఈ సంస్కృతి కాస్త ఎక్కువగా ఉంటుంది. కొత్త తరం నుంచి పాత తరం వరకు అందరూ బికినీ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ టాప్ హీరో కూతురు సరదాకోసం వేసుకున్న బికినీపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతకు ఆ హీరో ఎవరూ… ఆయన కూతురు ఎవరూ అని అనుకుంటున్నారా..? అతనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్.. ఆయన కూతురు సుహానా ఖాన్.
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు బాలీవుడ్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ఆయన గారాల పట్టీ సుహానా ఖాన్‌కు సోషల్ మీడియాలో అంతకు మించిన పాపులారిటీ ఉంది. అమ్మడు పెట్టే పోస్టులకు వచ్చే లైకులు – కామెంట్లను గమనిస్తే మతి పోతుంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగా హాట్ హాట్ గా ఫోటోలు పెడుతూ తన ఫాలోవర్స్ ను కవ్విస్తుంటుంది ఈ టీనేజ్ ముద్దుగుమ్మ. తాజాగా బికినీ వేసి.. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది సుహానా.
ఇప్పుడు ఆ ఫోటో ఈ ముద్దుగుమ్మకు కొత్త తలనొప్పిన తెచ్చిపెడుతోంది. ఈ అమ్మాయి ముస్లిం కావడంతో ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు ఆమెను సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. నువ్వు ఒక ముస్లిం అమ్మాయివని మరిచిపోకు.. నీకు అసలు సిగ్గు లేదా..? చెండాలం.. నీ ఫ్రైవసీ నీది కావచ్చు.. అది నీ ఇష్టం కావొచ్చు… కానీ ఒక సెలెబ్రిటీగా నువ్వు చేసే పోస్ట్‌లను జనాలు చూస్తున్నారు. నీ నగ్న చిత్రాలను దేశమంతా చూస్తుందన్న విషయాన్ని మర్చిపోకూ.. ఇక నుంచైనా సాంప్రదాయాలను పాటిస్తే మంచిది. మీ నాన్న అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. కానీ ఇటువంటి గలీజు పనులతో పరువు తీసుకోకు.. మీ నాన్న పరువు తీయకు. ఇకపై నీ నుంచి ఇటువంటి చెడ్డ పనులను మేము చూడకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి సుహానా ఖాన్ ఇకపై ఇలాంటి విమర్శలను పట్టించుకుంటుందా లేదా ఎప్పటిలాగే ఆమె బికినీ ఫోటోలు వేసుకుంటుందా అన్నది చూడాలి.