సుధీర్ బాబు…సమ్మోహనం

202
- Advertisement -

ప్రేమకథా చిత్రం సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. ప్రస్తుతం మరో లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. సోమవారం   మోహన్ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఈ సినిమా సుధీర్ బాబుకు 10వది కావడం విశేషం.

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్త కథా, కథనాలతో ప్రేక్షకులను మెప్పించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు.   ఆయన తెరకెక్కించిన ‘జెంటిల్ మెన్’, ‘అమీతుమీ’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Sudheer Babu next movie Title Sammohanam
ఈ చిత్రానికి ‘సమ్మోహనం’ అనే  టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన అదితి రావు హైదరి హీరోయిన్‌గా కనిపించనున్నారు.

- Advertisement -