పంచాంగం..27.12.17

165
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి శు.నవమి రా.8.23 వరకు

తదుపరి దశమి

నక్షత్రం రేవతి రా.9.02 వరకు

తదుపరి అశ్వని

వర్జ్యం ఉ.9.06 నుంచి 11.37 వరకు

దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.21 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి9.00 వరకు

శుభసమయాలు..లేవు

- Advertisement -