పూరీ తీరంలో ఆకర్షణగా సైకత శిల్పం

13
- Advertisement -

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది అందరిని ఆకట్టుకుంటోంది.

ఢిల్లీలోని ఎర్రకోటలో 11వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జెండా ఆవిష్కరణ అనంతరం హెలీకాపర్ల ద్వారా పూలవర్షం కురిపించాయి. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Also Read:‘ఆయ్’ పెద్ద హిట్ కావాలి: నిఖిల్

- Advertisement -