లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

238
- Advertisement -

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసిశాయి. 212 పాయింట్ల లాభంతో 59,756 వద్ద సెన్సెక్స్ ముగియగా.. 80 పాయింట్ల లాభంతో 17,736 వద్ద నిఫ్టీ స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందనప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. బీఎస్ఈ సెన్సెక్స్ 212 నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు లాభపడి 82.49 వద్ద స్థిరపడింది

ఉదయం 41,440 వద్ద మొదలైంది. సాయంత్రం 176 పాయింట్ల లాభంతో 41,299 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,792 వద్ద లాభాల్లో మొదలైంది. 59,496 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఐటీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు లాభపడ్డాయి.

ఇవి కూడా చదవండి

రుద్రవీణ మూవీ టీం గ్రీన్ ఇండియా ఛాలెంజ్

బీజేపీపై భగ్గుమన్న తెలంగా

ఎమ్మెల్యేల కొనుగోలు..కీగా ఆడియో క్లిప్

- Advertisement -