- Advertisement -
దేవరకద్రలో పర్యటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేయడంతో పాటు నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనకాలంలో 2020 వ సంవత్సరంకు గాను వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై రైతులకు, అధికారులకు ఏర్పాటు చేసిన దేవరకద్ర నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సుకు హాజరయ్యారు.
బూత్పుర్ మండలంలో స్వయంగా సోడా తయారీ చేసి అందించారు శ్రీనివాస్ గౌడ్. అదేవిధంగా రూ.6 కోట్ల 69 లక్షలతో పెద్దరాజమూర్‌లో ఏర్పాటుచేయనున్న చెక్ డ్యాం వర్క్స్‌కు శంకుస్ధాపన చేశారు.
- Advertisement -