ఐపీఎల్ 2025లో భాగంగా ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్ కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. అది ఒకే ఓవర్‌లో.
ఇలా ఓ బౌలర్ రెండు చేతులతో ఒకే ఓవర్‌లో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ వేసి నాలుగు రన్స్ ఇచ్చి.. కీలకమైన కోల్‌కతా బ్యాటర్ రఘువంశీ వికెట్‌ను తీశాడు.
2016లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో తొలి సారి మెండిస్ రెండు చేతులతోనూ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kamindu Mendis bowling with both hands in an over and got a wicket too.#KKRvsSRH | #SRHvsKKR | #SRHvKKRpic.twitter.com/NQOcXdiF9T
— Don Cricket 🏏 (@doncricket_) April 3, 2025
Also Read:ఆనాటి జ్ఞాపకాలు..అపాతి మధురం!

