భ‌ద్రాది రాములోరి పెండ్లి పనులకు శ్రీకారం..

334
badradri
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెంలో ఏప్రిల్ 21న జరిగే బద్రాచలం దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుక సందర్భంగా ఆదివారం శాస్త్రోక్తంగా పెండ్లి పనులకు శ్రీకారం చుట్టారు. చిత్రకూట మండపంలో ముత్తయిదువల సమక్షంలో వేద మంత్రోచ్చారణల నడుమ పసుపు కొట్టి, కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక జరిపారు వేదపండితులు.హోళీ పౌర్ణిమను పురస్కరించుకుని స్వామివారికి బేడా మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు.

- Advertisement -