రాములోరి కళ్యాణానికి ఆహ్వానం..

21
mp santosh

ఈ రోజు ప్రగతి భవన్‌లో భద్రాచలం దేవస్థానం పూజారులు ముఖ్య మంత్రి కేసీఆర్‌ను కలిసి తీర్థ ప్రసాదాలు అందజేసి, స్వామి వారి కళ్యాణానికి ఆహ్వానించారు. వీరితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు సంతోష్,పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాములోరి కళ్యాణానికి రావాలని ఆహ్వానించారు.