భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 561 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 182 రైళ్లు దారి మళ్లించగా 13 రైళ్లు పాక్షికంగా రద్దు అయ్యాయి. మహబూబాబాద్ కేసముద్రం ఇంటికన్నె మధ్య రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 3న రద్దయిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే..
12709: గూడూరు–సికింద్రాబాద్
12710: సికింద్రాబాద్–గూడూరు
12727: విశాఖపట్నం–హైదరాబాద్
12739: విశాఖపట్నం–సికింద్రాబాద్
20810: నాందేడ్–సంబల్‌పూర్
12745: సికింద్రాబాద్–మణుగూరు
17659: సికింద్రాబాద్–భద్రాచలం రోడ్
17250: కాకినాడ పోర్ట్–తిరుపతి
17233: సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్
12775: కాకినాడ పోర్ట్–లింగంపల్లి
12615: ఎంజీఆర్ చెన్నై–న్యూ ఢిల్లీ
17205: సాయినగర్ షిరిడీ–కాకినాడ పోర్ట్
12749: మచిలీపట్నం–బీదర్
12750: బీదర్–మచిలీపట్నం
17208: మచిలీపట్నం–సాయినగర్ షిరిడీ
Also Read:TTD:గరుడ సేవ.. ద్విచక్ర వాహనాలు నిషేధం