ఏపీ సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ..

64
cs somesh kumar
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌తో భేటీ కానున్నారు తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్. ఉదయమే ఏపీకి బయలుదేరిన ఆయన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. అనంతరం జగన్‌తో భేటీ కానున్నారు. అయితే సోమేశ్‌ కుమార్‌ పోస్టింగ్‌పై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

డిసెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉండగా జాయిన్ అయి సెలవులో వస్తారా లేక ఏదైనా పోస్టులో జాయిన్ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -