ఘనంగా సింగర్ రేవంత్ వివాహం..

96
singer revanth
- Advertisement -

తెలుగు సింగర్ రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రేవంత్ వివాహం ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో అతికొద్దిమంది సమక్షంలో మాత్రమే ఈ వివాహ వేడుక జరిగింది.

గుంటూరుకు చెందిన అన్వితతో గతేడాది డిసెంబర్ 24న రేవంత్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు. గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రేవంత్ వివాహ వేడుక జరుగగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు గాయనీ గాయకులు హాజరయ్యారు.

ఇండియన్ ఐడల్ 9 విజేతగా రేవంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -