- Advertisement -
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గంగారం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు సోరెన్. ఆయన వయస్సు (81).
శిబూ సోరెన్ మృతిని ఎక్స్ ద్వారా తెలిపారు ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.మన ప్రియమైన దిశోమ్ గురుజీ ఇకలేరు…. అంతా కోల్పోయాను అని తెలిపారు.
Also Read:తెలంగాణ కేబినెట్ సమావేశం..
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబుసోరెన్.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
- Advertisement -

