తెలంగాణ కేబినెట్ సమావేశం..

11
- Advertisement -

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సెక్రెటేరియట్‌ (Telangana secretariat) లోని ఆరో అంతస్తులో సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు మంత్రులు. అలాగే మంత్రివర్గానికి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది అధ్యయన కమిట.

Also Read:‘సు ఫ్రమ్ సో’..రిలీజ్ డేట్

అలాగే కమిషన్ నివేదికపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుతో పాటు కాళేశ్వరంపై అసెంబ్లీలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

- Advertisement -