బాధితులకు విశాఖ శారదాపీఠం చేయూత

207
swarupananda saraswathi
- Advertisement -

విశాఖ విష వాయువు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు చేయూతగా నిలిచాయి విశాఖ శారదాపీఠం, వానప్రస్థం సంస్థ.దాదాపు పదివేల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించినట్లు శారద పీఠాధిపతులు స్వరూపానంద తెలిపారు.

ఈ బాధ్యతలను పీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్ కు అప్పగించారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో వానప్రస్థం వృద్దాశ్రమంతో కలిసి సహాయక చర్యలు అందజేస్తామని తెలిపారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందగా వందల సంఖ్యలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ …విశాఖ గ్యాస్ లీకేజి ప్రాంతాన్ని సందర్శించారు.

- Advertisement -