మంత్రి కేటీఆర్‌కి థ్యాంక్స్ చెప్పిన ప్రకాశ్ రాజ్

215
prakash raj
- Advertisement -

మంత్రి కేటీఆర్‌కి థ్యాంక్స్ చెప్పారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. కరోనా నేపథ్యంలో ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక మంది వలసకార్మికులకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం అందించి వారి ఆలనా పాలనా చూసుకున్నారు.

వలస శ్రామికులను సురక్షితంగా తరలిస్తున్నందుకు కేటీఆర్, తెలంగాణ డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. 44 రోజుల పాటు కొంతమంది కూలీలకు నా ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచ్చాను. …వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

- Advertisement -