పిక్ టాక్ : బాబోయ్ ఒళ్ళు విరుచుకుంది

41
- Advertisement -

అర్జున్ రెడ్డి బ్యూటీ ‘షాలిని పాండే’ గుర్తుంది కదా. ప్రస్తుతం తెలుగులో షాలిని పాండేకి అవకాశాలు కరువయ్యాయి. అందుకే, ప్రస్తుతం షాలిని హిందీ తెరపై తన లేత పాల నురుగు అందాలను అద్దే ప్రయత్నంలో ఉంది. మరి బాలీవుడ్ అంటే హీరోయిన్ బోల్డ్ గా ఉండాలి కదా. కాబట్టి.. షాలిని పాండే క్రేజీ హాట్ లుక్స్‌తో.. స్లీవ్ లెస్ బ్లాక్ డ్రేస్‌లో సొగసుల విందు చేసింది. లూస్ హెయిర్, టైట్ ఫీట్ మోడ్రన్ బ్లాక్ డ్రెస్‌లో షాలిని పాండే తన ఎద అందాలను మొహమాటం లేకుండా ఆరబోసింది. పైగా ఫొటోల్లో షాలిని పాండే కాస్త బొద్దుగా కూడా కనిపించింది. దాంతో ఆమె అందం రెట్టింపు అయ్యింది.

పాపం, షాలిని పాండే కు తెలుగులో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. అయితే, తాను మంచి అమ్మాయి కావడంతోనే స్టార్ హీరోయిన్ కాలేకపోయాను అని అంటుంది షాలిని పాండే. కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాట పడటమే తాను చేసిన పెద్ద తప్పు అంటుంది షాలిని. అందుకే, ఆ తప్పు ను ఇప్పుడు సరిదిద్దుకుంటాను అంటూ షాలిని పాండే తన అందాల ఆరబోతకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది.

ఏది ఏమైనా షాలిని పాండే కెరీర్ మాత్రం నత్తలా నెమ్మదిగా సాగుతుంది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నాచితకా చిత్రాలకే షాలిని పరిమితం అయ్యింది. ప్రస్తుతం కూడా షాలిని పాండే చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. అయినా, షాలిని పాండే ఏ మాత్రం నిరాశ చెందకుండా ఛాన్స్ ల కోసం ఇలా ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది. కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ముద్రించడానికి రోజురోజుకు షాలిని పాండే తన అందాల పరిధి దాటుతుంది. ఈ క్రమంలోనే తాజా హాట్ అండ్ ఘాటు ఫోజులిచ్చింది. పైగా తన ఒయ్యారాలు హైలైట్ అయ్యేలా ఒళ్ళు విరుచుకుని కనిపిచింది షాలిని పాండే. మరి ఈ ఫోటోల పై మీరు ఒక లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -