డే 1 రికార్డ్ ఎవరి సొంతం?

27
- Advertisement -

సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ తో బాలయ్య , ‘వాల్తేరు వీరయ్య’ తో చిరంజీవి పోటీ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈరోజే బాలయ్య వీర సింహా రెడ్డి తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రేపు చిరు వీరయ్య గా థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈ రెండు సినిమాళ్లో డే 1 హైయస్ట్ కలెక్షన్స్ ఎవరి సొంతం అనే డిస్కషన్ నడుస్తుంది.

బాలయ్య కి ఓవర్సీస్ లో భారీ థియేటర్స్ పడ్డాయి. దీంతో రిలీజ్ కి ముందే ప్రీ బుకింగ్స్ ద్వారా హాఫ్ మిలియన్ కొట్టేశాడు నందమూరి నట సింహం. ఇక చిరు వీరయ్య కి ఓవర్సీస్ లో ఆశించిన ఆదరణ దక్కలేదు. ప్రీ బుకింగ్స్ లో వీరయ్య వెనక పడ్డాడు. అయితే రేపు ఉదయం కల్లా వీరయ్య ఓవర్సీస్ లో ఎంత రాబట్టాడు అనేది తెలియనుంది.

అలాగే తెలుగు స్టేట్స్ , ఓవరాల్ కలెక్షన్స్ తో ఎవరు ముందంజలో ఉంటారా ? అంటూ ఇప్పటి నుండే పందేలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి వీరిలో ఎవరు డే 1 రికార్డ్ అదనుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -