మొక్కలు నాటిన దర్శకుడు సందీప్ వంగ..

156
vanga sandeep
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు డైరెక్టర్ సందీప్ వంగ.అనంతరం మాట్లాడుతూ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ సందీప్ వంగ అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.సినీ డైరెక్టర్ శివ నిర్వాన విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సినీ డైరెక్టర్ సందీప్ వంగ కూకట్ పల్లి లో మూడు మొక్కలు నాటిండు.అనంతరం మరో ముగ్గురుకి కూడా గ్రీన్ ఛాలెంజ్ ను విసురుతానని డైరెక్టర్ సందీప్ వంగ పిలుపునిచ్చారు.

- Advertisement -