ప్రియమణి ఎప్పటికీ పిల్లల్ని కనదా..!

182
priyamani
- Advertisement -

తెలుగు, తమిళ, మళయాల చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియమణి . ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నటనతో పాటు పొదుపైన సొగసైన అందాలతో కుర్రకారు మతిపొగట్టోంది. పెళ్లి అయినప్పటి నుంచి వెండితెరకు దూరమైన ఈ భామ …ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ప్రియమణి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ రాణిస్తోంది.

అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. ప్రియమణికి పెళ్లై చాలా ఏళ్లైంది. ఇప్పటివరకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. ఎందుకు పిల్లలను కనడం లేదనే విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.

ప్రియమణి గర్భసంచి చాలా వీక్‌గా ఉందట. ఇప్పటికే ఆమె రెండు సార్లు గర్భం దాల్చినా.. గర్భసంచిని తట్టుకోలేక అబార్షన్ కూడా అయిందట. ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేసినా.. అదే జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారట. ఒకవేళ పిల్లలు కావాలని ప్రియమణి ట్రై చేస్తే.. ఆమె ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు సూచించారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అంతా ఈ ఫ్యామిలీకి అండగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -