RSP:విద్యారంగంపై రేవంత్ వివక్ష

22
- Advertisement -

విద్యారంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. విదేశాల్లో చ‌దువుతున్న పేద బిడ్డ‌ల‌కు స్కాల‌ర్‌షిప్‌లు మంజూరు చేయ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎంతో మంది నిరుపేద పిల్ల‌ల‌ను విదేశాల‌కు పంపి చ‌దివించింద‌ని ఆర్ఎస్పీ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ స‌ర్కార్‌లో విద్య‌ను గాలికి వ‌దిలేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

- Advertisement -