చీకోటి ప్రవీణ్‌తో ఆర్జీవీ భేటీ!

201
- Advertisement -

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌తో భేటీ అయ్యారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇటీవల హవాలా డబ్బులు చేతులు మార్చే విషయంలో ప్రవీణ్ అరెస్ట్ కాగా ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ప్రవీణ్‌తో ఆర్జీవీ భేటీ కావడం సినీ, రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రవీణ్ ఫామ్ ఆఫ్ కి వెళ్లిన రాంగోపాల్ వర్మ అక్కడి జంతువులను పక్షులను ఫోటో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రవీణ్ జీవన శైలి గురించి చెప్పుకొచ్చారు. చీకోటి ప్రవీణ్ బయోపిక్ తీయబోతున్నాడా? అసలు వాళ్ళిద్దరూ ఏ విషయమై చర్చించుకున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు ఆర్జీవీ. ఏపీ రాజకీయాలపై సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

మట్టికుస్తీతో వస్తున్న విష్ణు విశాల్‌

మూడో విజయం నమోదు చేసుకున్న భారత్‌

- Advertisement -