సీఎంగా రేవంత్..డిప్యూటీగా భట్టి

70
- Advertisement -

తెలంగాణ సీఎంగా రేపు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్ తమిళిసై. ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు.

సాయంత్రం ఎల్లా హోటర్‌లో సీఎల్పీ సమావేశం కానుండగా సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకోనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈనెల 9న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేయగా పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా హాజరుకానున్నారు కీలక నేతలు.

Also Read:సోమవారం కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం

- Advertisement -