సోమవారం కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం

42
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి రాగా సోమవారం కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తాజ్ కృష్ణకు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి సీఎల్పీ సమావేశం జరగనుంది.

Also Read:జనసేనకు డిపాజిట్లు గల్లంతు!

- Advertisement -