తెలంగాణ డీజీపీగా రవి గుప్తా

70
- Advertisement -

తెలంగాణ డీజీపీగా రవి గుప్తా నియమితులయ్యారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన కారణంగా ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌ని సస్పెండ్ చేసింది ఈసీ. కొత్త డీజీపీగా పలువురి పేర్లు సూచించగా రవి గుప్తా పేరు ఖరారైంది.

Also Read:సీఎంగా రేవంత్..డిప్యూటీగా భట్టి

- Advertisement -