ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకులు

435
Republic Day
- Advertisement -

దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో భారీ భద్రత మధ్య గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వచ్చారు.

ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఇటు తెలంగాణలో కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగురవేయనున్నారు.

- Advertisement -