- Advertisement -
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ ఇచ్చారు..అంతకు ముందు పలు పార్టీల గురించి మాట్లాడారు, పాలిటిక్స్ లోకి వస్తారా అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు.
గత ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి ఆ పార్టీలకు సపోర్ట్ చేశాను. నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని ఉంది. 38 ఏళ్ళ వయసులో పాలిటిక్స్ లోకి రావాలి. కానీ నాకు ఇప్పుడు ఆ ఆలోచన లేదు అన్నారు.
తనకు సోషల్ వర్క్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అని.. నేను ఎప్పుడూ బీజేపీ పర్సన్ నే… నన్ను అంద్ భక్త్ అన్నా, మోడీ భక్త్ అన్నా నేను బీజేపీ పర్సన్ నే. నేను హార్డ్ కోర్ బీజేపీ. పొలిటికల్ పార్టీలోకి వెళ్తే బీజేపీ లోకే వెళ్తాను తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని తెలిపారు రేణు.
Also Read:KTR:హనుమాన్ స్వాములతో కేటీఆర్ భోజనం..
- Advertisement -