Kindful..రష్మికా ఆసక్తికర ట్వీట్!

5
- Advertisement -

హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేసింది. Kindful అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన రష్మికా.. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. నటి రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:‘తండేల్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ!

- Advertisement -