ఈ ఏడాదిలోనే రానా పెళ్లి : సురేష్ బాబు

350
rana
- Advertisement -

హీరో రానా పెళ్లి ఈ ఏడాదే జరగనుందని తెలిపారు నిర్మాత,రానా తండ్రి సురేష్ బాబు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాకు కారణం దొరికందని…మా ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉందని చెప్పారు.

రానా-మిహీక పెళ్లి పట్ల మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉందని…డిసెంబర్ కంటే ముందే రానా పెళ్లి జరిగే అవకాశం ఉందన్నారు. పెళ్లి ఏర్పాట్లపై ప్లాన్ చేస్తున్నామని…త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని తెలిపారు సురేష్ బాబు.

ప్రస్తుతం హిరణకశ్యప సినిమా చేస్తున్నారు రానా. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -