రాష్ట్రపతి రామ్‌నాథ్‌..హెల్త్ అప్‌డేట్

286
ramnath
- Advertisement -

ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ చేశారు వైద్యులు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

ఎయిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన రాజ్ నాథ్…రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఛాతీ అసౌకర్యంతో కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేరారు రామ్ నాథ్ కోవింద్. అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ లో చేరారు.

- Advertisement -