ఎంపీగా రాహుల్..నోటిఫికేషన్ జారీ

37
- Advertisement -

కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది లోక్ సభ సెక్రటేరియట్. మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసులో గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. దీంతో వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్‌ సభ సెక్రటేరియట్.

మోదీ ఇంటి పేరు పై రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో రెండేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్ధారం. దీంతో మార్చి నెలలో రాహుల్ పై అనర్హత వేటు పడగా సుప్రీం కోర్టు స్టే విధించింది.

Also Read:Chiru:నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా

 

- Advertisement -