Gold Price:లేటెస్ట్ ధరలివే

17
- Advertisement -

బంగారం,వెండి ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,160గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,160గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.78,500గా ఉండగా చెన్నైలో కేజీ వెండి ధర రూ.78,500, కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ.75,100, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.75,100గా ఉంది.

Also Read:Chiru:నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా

- Advertisement -