హాజీపుర్ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసిన సీపీ మహేశ్ భగవత్

241
cp
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపురం గ్రామంలో సైకో శ్రీనివాస్ రెడ్డి చేతిలో కల్పన, మనీషా అనే ఇద్దరూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే కల్పన, శ్రావణి కుటుంబాలకు ఆర్ధిక సాయం చేశారు రాచకొండ సీపీ మహేవ్ భగవత్. హైదరబాద్ లోని సీపీ ఆఫీసులో వాళ్ల కుటుంబ సభ్యులకు రూ.25.000 అందజేశారు. హాజీపూర్ గ్రామానికి చెందిన మనీషా,శ్రావణిలతో పాటు మైసిరెడ్డి పల్లికి చెందిన కల్పనలను శ్రీనివాస్ రెడ్డి హత్య చేశారు.

- Advertisement -