Rashi Khanna:రాశీ అందాలకు నెటిజన్లు ఫిదా

30
- Advertisement -

మనం చిత్రంలో అతిధి పాత్రలో మెరిసి.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ముంబై ముద్దుగుమ్మ రాశి ఖన్నా.  అందాలను రాశి పోసి పేర్చినట్లుండే రాశి ఖన్నా టాలీవుడ్ కే అంకితం అయిపోయింది. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ముందుకుసాగుతోంది.

ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన రాశీకి ప్రస్తుతం అవకాశాల్లేవు. దీనికి కారణం ఆమె బొద్దుగా మారడమే. దీంతో తన ఫిట్‌నెస్‌ని ఛాలెంజ్‌గా తీసుకుని సన్నబడింది ఈ అమ్మడు. రాశీ ఖాన్నా లేటేస్ట్ ఫోటోస్ చూసి అభిమానులే కాదు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎంతో బొద్దుగా ఉండే రాశీ ఖాన్నా ఇలా చిక్కిపోయినా అందం ఏమాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఆమె అందాలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Also Read:ఏపీ ఫైబర్ స్కామ్‌లో లోకేష్!

- Advertisement -