సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి నటిగా ప్రియమణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, స్టార్ హీరోయిన్ గా మాత్రం ప్రియమణి ఎదగలేకపోయింది. అయినప్పటికీ.. ప్రియమణి తన నటనతో పాటు పొదుపైన సొగసైన అందాలతో కుర్రకారు మతిపొగట్టోంది. పైగా గ్యాప్ ఇవ్వకుండా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటుంది. పెళ్లి అయినా.. ఫ్యామిలీ లైఫ్ ను త్యాగం చేసి మరీ, వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలడం లేదు. ఈ క్రమంలో ప్రియమణి టీవీ షోలు కూడా చేస్తోంది. ముఖ్యంగా ప్రియమణి పెళ్లి అయ్యాకే ఫుల్ బిజీ అయిపోయింది.
అయితే తాజాగా ప్రియమణి కి సంబంధించిన ఓ వార్త సినీ టౌన్లో వైరల్‌గా మారింది. ప్రియమణికి పెళ్లై ఏళ్లు గడుస్తున్నాయి. అయినా, ప్రియమణి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. ఎందుకు ప్రియమణి పిల్లలను కనడం లేదనే విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ప్రియమణి గర్భసంచి చాలా వీక్‌గా ఉందని, ఇప్పటికే ప్రియమణి రెండు సార్లు గర్భం దాల్చినా.. ఆమె గర్భసంచి తట్టుకోలేక అబార్షన్ కూడా అయిందని.. ఇలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాజాగా ప్రియమణి పిల్లల కోసం మళ్లీ ట్రై చేసినా.. మళ్లీ అదే జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారట. ఒకవేళ పిల్లలు కావాలని ప్రియమణి ట్రై చేస్తే.. ఆమె ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు సూచించారని లేటెస్ట్ గా కొత్త గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరీ ఈ గాసిప్స్ సంగతి ఏమో గానీ, ప్రస్తుతం ప్రియమణి చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రియమణి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. మొత్తమ్మీద ప్రియమణి పిల్లలను కూడా కనకుండా పూర్తిగా సినిమాలకే పరిమితం అయిపోయిందని నెటిజన్లు కూడా పోస్ట్ లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి…