కోలుకుంటున్న రాష్ట్రపతి రామ్‌నాథ్..

155
ramnath
- Advertisement -

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హెల్త్ అప్ డేట్ వచ్చేసింది. ఎయిమ్స్ ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటున్నారని ఐసియూ నుంచి ప్రత్యేక గదికి రామ్‌నాథ్‌ని తరిలంచామని తెఇపారు వైద్యులు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది వైద్య బృందం. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.మార్చి 30న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -