28న హైదరాబాద్‌ రాష్ట్రపతి ముర్ము

9
- Advertisement -

ఈనెల 28న హైదరాబాద్ కు రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సెక్రటేరియట్ లో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read:వేవ్స్‌ సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్

- Advertisement -