- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోంది. బాట్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన 2018 కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారుడు ప్రణవ్ ఈ రోజు తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.
జ్యోష్ణ చిన్నప్ప,జోషి మానసి,మరియు ప్రణయ్ హస్ప్రె లకు తలా మూడు మొక్కలు నాటల్సిందిగా కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఈ కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -