జీక్యూ కవర్‌ పేజీపై ప్రభాస్

305
prabhas
- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచస్ధాయి గుర్తింపు పొందిన హీరో ప్రభాస్‌. తెలుగువాడి సత్తాని ప్రపంచానికి చాటిన ఈ సినిమాతో ప్రభాస్‌ లైఫ్ స్టైల్‌ పూర్తిగా మారిపోయింది. తాజాగా జీక్యూ మ్యాగజీన్‌ జనవరి ఎడిషన్ కవర్ పేజీ పై రాయల్ లుక్ తో పోజు

‘జనవరి 2018 ఎడిషన్‌ లో ప్రభాస్ గురించి కొన్ని విశేషాలు మేం అందించబోతున్నాం,మిస్ కాకండి’ అంటూ జీక్యూ మ్యాగజీన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు!. బాహుబలితో అద్బుతమైన విజయాన్ని సొంతంచేసుకున్న ప్రభాస్‌..చెప్పేది మిస్‌ కాకండి అంటూ పేర్కొంది.

prabhas

- Advertisement -