- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ట్వీట్టర్లో ట్వీట్ చేసిన మోడీ ….తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
- Advertisement -