రూ. 75 నాణెం రిలీజ్

182
modi

రూ. 75 కొత్త నాణాన్ని రిలీజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్(ఎఫ్ఏవో)‌కు 75 ఏళ్లు నిండాయి. ఈ నేప‌థ్యంలో 75 రూపాయాల స్మార‌క నాణాన్ని రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎనిమిది పంట‌ల‌కు సంబంధించిన 17 ర‌కాల బ‌యోఫోర్టిఫైడ్ వెరైటీల‌ను కూడా జాతికి అంకితం చేశారు.