- Advertisement -
విజయ్ దివస్ సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1971లో భారతదేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ధైర్యవంతులైన సైనికులను స్మరించుకుందాం అన్నారు.
వారి అచంచలమైన సంకల్పం మరియు నిస్వార్థ సేవ మన దేశాన్ని రక్షించాయి.. మన చరిత్రలో ఒక గర్వించదగిన క్షణాన్ని లిఖించాయి, మన సైనికుల వీరత్వం తరతరాల భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంది అని మోదీ తెలిపారు.

- Advertisement -

