పిక్ టాక్ : మత్తెక్కించే కళ్లతో పిచ్చెక్కించింది!

19
- Advertisement -

బాలీవుడ్ నటి షామా సికందర్ తన లేటెస్ట్ ఫొటో షూట్‌లో అందాల ఆరబోతతో అదరగొట్టింది. బికినీలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో షామా సికందర్ ఆకర్షణీయంగా కనిపించింది. మొత్తానికి ఈ బాలీవుడ్ బ్యూటీ తన లేటెస్ట్ బికినీ ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది.

బ్లాక్ కలర్ బికినీ ధరించిన షామా సికందర్.. చూపరులను తన వైపునకు ఆకర్షిస్తోంది షామా సికందర్ తొడ అందాలు కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నాయి. దీనికితోడు స్విమ్ సూట్‌లో వయ్యారంగా ఫొజులు పెడుతూ.. సోకులతో మత్తెక్కించింది షామా. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షామా సికందర్ షేర్ చేసిన వెంటనే నేషనల్ రేంజ్ లో ఈ బికినీ ఫోటోలు వైరల్ గా మారాయి.

ప్రస్తుతం సౌత్ సినిమాల్లో ఆఫర్ల కోసం షామా సికందర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐతే, ఈ ముద్దుగుమ్మ ఎంత చూస్తున్నా.. సౌత్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం అమ్మడు పై దృష్టి పెట్టడం లేదు. మరి వారి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి ఏమో.. తాజాగా మత్తెక్కించే కళ్లతో పిచ్చెక్కించేలా షామా సికందర్ ఘాటు బికినీ ఫోజులు ఇచ్చింది. మరి షామా సికందర్ అందాల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

ఆస్కార్ కమిటీ పైనే అసంతృప్తా ?

ఆస్కార్‌ 2023..విజేతలు వీళ్లే !

నాటు నాటుకి ఆస్కార్..దేశానికే గర్వ కారణం

- Advertisement -