ఆస్కార్‌ 2023..విజేతలు వీళ్లే !

61
- Advertisement -

ఆస్కార్‌ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జీవితంలో ఓ సారైనా ఆస్కార్ ను అందుకోవాలని ప్రతి సినిమా వ్యక్తి కలలు కంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో 95వ ఆస్కార్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు విజయకేతనం ఎగురవేశారు. మరి 95వ ఆస్కార్‌ అవార్డు విజేతల పూర్తి జాబితాను చూద్దామా !

ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

ఉత్తమ దర్శకుడు: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ నటుడు: బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)

ఉత్తమ నటి: మిషెల్‌ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డెజైన్‌: రూథ్‌ కార్టర్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండా ఫరెవర్‌)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)

ఉత్తమ ఎడిటర్‌: పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)

డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : అలెక్సీ నవానీ

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ఎలిఫెంట్‌ విస్పరర్స్‌

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్)

బెస్ట్‌ సౌండ్‌ : టాప్‌గన్: మావెరిక్‌

బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌: ది వేల్‌

బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పినాషియో

లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఏన్‌ ఐరిష్‌ గుడ్‌బై

యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ద బాయ్‌, ద మోల్‌, ద ఫాక్స్‌, అండ్‌ ది హార్స్‌

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: షెరా పాల్లే (ఉమెన్‌ టాకింగ్‌)

ఒరిజినల్‌ స్కోర్‌: బ్రెటెల్‌మాన్‌ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)

ఇవి కూడా చదవండి..

- Advertisement -