పిక్ టాక్ : కాకరేపుతున్న కుర్ర భామ!

53
- Advertisement -

బాలీవుడ్ అందాల కుర్ర భామ అనన్య పాండే గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా అనన్య పాండే బాగా సుపరిచితం. దీనికితోడు, తన హాట్ లుక్స్ తో సౌత్ లో కూడా అనన్య పాండే తనదైన ముద్ర వేసింది. ఐతే, హీరోయిన్లకు ప్లాప్స్ పడే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. కానీ, అనన్య పాండే కి మాత్రం ప్లాప్స్ వస్తున్నా.. మరోవైపు ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. పైగా, రోజురోజుకు అనన్య పాండే క్రేజ్ పెరుగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య పాండే తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అనన్య పాండే స్లీవ్ లెస్ శారీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

నిజానికి గత కొన్ని నెలలుగా అనన్య పాండే తన గ్లామరస్ పిక్స్ తో రెచ్చిపోతోంది. వరుసగా అందాల ఆరబోత చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా అనన్య పాండే స్లీవ్ లెస్ లో అందాలు ఆరబోస్తూ మెరిసింది. ఒళ్ళు విరుచుకుంటూ కసి చూపులు చూస్తూ అనన్య పాండే ఇచ్చిన ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. తెలియని విరహంతో అనన్య పాండే ఫోజులు ఇచ్చింది. అనన్య పాండే డ్రెస్ లో నుంచి తొంగి చూస్తున్న ఆమె ఎద అందాలు కూడా అదిరిపోయాయి. మొత్తమ్మీద అనన్య పాండే చాలా ఘాటుగా రెచ్చిపోయింది.

పిచ్చెక్కించే భంగిమలతో అనన్య పాండే క్రేజీ ఫోజులు ఇచ్చింది. రెండు రోజుల క్రితం ఓ ఫంక్షన్ లో పబ్లిక్ గా అనన్య పాండే సిగరెట్ తాగుతూ దర్శనం ఇచ్చింది. దాంతో అనన్య పాండే అభిమానులు, సంప్రదాయ వాదులు ఆమె పై రెచ్చిపోయారు. అయినా అనన్య పాండే మాత్రం తగ్గేదే లే అంటుంది. మరి అనన్య పాండే లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఆమె కెరీర్ కి ఏ రేంజ్ లో ఉపయోగపడతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి…

కీర్తి సురేష్ లవర్‌ అతనే!

పఠాన్ ఓటీటీలోకి ఎప్పుడంటే..!

పిక్ టాక్ : మరీ ఇలా ఐతే ఎలా ?

- Advertisement -