పిక్ టాక్ : మరీ ఇలా ఐతే ఎలా ?

70
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్లకు కూడా మతిపోయేలా హాట్ షోకి తెరలేపింది బాలయ్య భామ ‘చంద్రిక రవి’. అవకాశాల కోసం సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు కూడా హాట్ షో తప్పదు. కానీ, ఈ రేంజ్ లో అంటే.. కుర్రాళ్ల పని అయిపోయినట్టే..?, నిజంగా ఆ రేంజ్ లో చంద్రిక రవి రెచ్చిపోయింది. ఇండస్ట్రీలో ఎదగాలని తపన ఉండి.. తక్కువ ఫేమ్ ఉంటే.. ఆ హీరోయిన్లకు ఇక సోషల్ మీడియానే దిక్కు. అందుకే, గ్లామర్ విషయంలో కాస్త అడ్డు తెరలు తొలగించాల్సిందే.. సోషల్ మీడియాలో మితిమీరిన వయ్యారాలు వడ్డించాల్సిందే. ఇందులో చంద్రిక రవి మాస్టర్ డిగ్రీ చేసింది.

అటు సినిమాల్లో తన క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్ తో సత్తా చాటుకుంటూనే.. ఇటు సోషల్ మీడియాలో వయ్యారాలు ఒలకబోస్తూ ఆకట్టుకుంటుంది చంద్రిక రవి. ఇలా భారీగా అందాలు ఆరబోస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నలుగురు గుర్తుపడతారని చంద్రిక రవికి బాగా తెలుసు. అందుకే ఈ ఫార్ములానే ఫాలో అవుతుంది చంద్రిక. ఈ క్రమంలోనే చంద్రిక రవి బాలీవుడ్ హీరోయిన్లను కూడా మించిపోయి రెచ్చిపోతోంది. నెటిజన్లకు షాకిచ్చేలా ఫొటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది.

తాజాగా బికినీతో ఈ చిన్నది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హీరోయిన్లు కూడా ఆశ్చర్యపోయేలా.. అందాల అద్భుతం చేసింది ఈ హాట్ బ్యూటీ. ఐతే, గ్లామర్ పరంగా చంద్రిక రవి బాగానే ఉంటుంది కానీ.. ఎందుకో ఆమెకు అవకాశాలు రావడం లేదు. అందుకే అవకాశాల కోసం హాట్ హాట్ ఫొటోషూట్స్ తో చంద్రిక కాకరేపుతోంది. చంద్రిక రవి బికినీ ఫొటోలు చూశాక కుర్రాకరు వెర్రెక్కి పోతున్నారు. ఏంటీ అరాచకం అంటూ గగ్గోలు పెడుతున్నారు. చంద్రిక రవి హాట్ హాట్ గా అందాలు అలా వడ్డిస్తుంటే.. మరి ఇలా ఐతే ఎలా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. చంద్రిక రవి మాత్రం నవ్వుతూ.. కుర్రాళ్లకు అందాల నరకం చూపించేస్తోంది.

ఇవి కూడా చదవండి…

పవన్ సినిమా నుండి లీకులు

ఎన్టీఆర్ తో మహేష్.. ఆశ్చర్యం !

ఆస్కార్ తెచ్చిన గౌరవం ఇది!

- Advertisement -