హోమ్లీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బీచ్ ఒడ్డున చిలిపిగా ఆడుకుంటూ మృణాల్ ఠాకూర్ ఇచ్చిన అందాల ఫోజులని మాటల్లో వర్ణించలేం. నటిగా మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా మృణాల్ ఠాకూర్ కి తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మతిపోయే షేపులతో మృణాల్ ఠాకూర్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే మృణాల్ ఠాకూర్.. తన అందాలను ఫుల్ గా ఆరబోస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులు ఇచ్చింది. ఎలాంటి డ్రెస్ ధరించినా మృణాల్ ఠాకూర్ చంద్రబింబం లాటి తాజా ముఖంతో, కుర్రాళ్ళని చూపు తిప్పుకోనీయని పరువాలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఇచ్చిన ఈ ఫోజుల్లో ఆమె భారీ పరువాలు యువతకి కనువిందుగా మారాయి. భారీ స్ట్రక్చర్ తో ఈ హాట్ లేడీ యువతలో విరహం పెంచుతోంది. చిరునవ్వులు చిందిస్తూ మృణాల్ ఠాకూర్ అలా అందాలు పరిస్తే చాలు.. యువత మైకంలో మునిగిపోతారు. ఇప్పుడు అదే జరిగింది.
మెయిన్ గా తన క్లీవేజ్ అందాలు వెదజల్లుతూ బీచ్ లో మృణాల్ ఠాకూర్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. బీచ్ లో కూర్చుని చిలిపిగా ఆడుకుంటూ మృణాల్ ఠాకూర్ కసిగా రెచ్చిపోయింది. తనలాగే అందంగా ఉన్న బీచ్ అందాలను చూసి.. ఆమెలో సంతోషం ఉప్పొంగింది. మొత్తానికి అదిరిపోయే ఆ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ స్టయిల్ గా ఎక్స్ పోజింగ్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.
అసలు ఈ ఫోటోల్లో మృణాల్ ఠాకూర్ చిరునవ్వే కుర్ర హృదయాల్లో తీవ్ర అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ మృణాల్ ఠాకూర్ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…