పిక్ టాక్ : ఈషా టైట్ గ్లామర్ షో

44
- Advertisement -

అచ్చ తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ‌ ఈ మధ్య వరుసగా హాట్‌ ఫొటో షూట్‌లతో సెగలు పుట్టిస్తోంది. ఈషా తన హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. పలు సినిమాల్లో ఆఫర్స్‌ను సొంతం చేసుకునే క్రమంలో ఈషా రెబ్బ‌ ఇలా విచ్చవిడిగా అందాల ఆరబోతలో డోస్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈషా రెబ్బ‌ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు టైట్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ ఈషా రెబ్బ‌ ఇచ్చిన ఫోజులు వెరీ హాట్ హాట్ గా ఉన్నాయి.

దాంతో ఈషా రెబ్బ‌ ఫోజులకు నైటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఈషా రెబ్బ‌ ఇలా డిఫరెంట్ హాట్ లుక్స్‌తో తన వయ్యారాలు సాంతం ఒలకబోసింది. ముఖ్యంగా ఈ కింద ఫొటోల్లో ఈషా రెబ్బ‌ ఎద అందాలు ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తోంది. అందంలో స్టార్ హీరోయిన్లతో తాను పోటీ పడగలను అనే మేసేజ్ ను ఫిల్మ్ మేకర్స్ కి పంపుతోందంటూ నెటిజన్లు ఈషా రెబ్బ‌ గురించి కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ఈషా రెబ్బ‌ స్టార్ హీరోలతో పెద్దగా సినిమాలు చేయకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాలతో పాపులర్ అయ్యింది.

పైగా టాలీవుడ్ లో ఎంతో మంది తెలుగు భామలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నా.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది మాత్రం ఈషా రెబ్బ‌నే. పైగా ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బ‌ మరింత హైలైట్ అవుతోంది. మెయిన్ గా సోషల్ మీడియాలో యమా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈషా రెబ్బ‌ ఇలా వరుస హాట్ పిక్స్ వదులుతుంది. ఇటీవల పెళ్లి జరుగుతుందనే రూమర్లతో వార్తల్లోకి ఎక్కింది ఈషా రెబ్బ‌. గత కొన్ని రోజులుగా ఈషా రెబ్బ‌ ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందట.

ఇవి కూడా చదవండి…

ఫిబ్రవరి 6.. కియా సిద్ధ్‌ల పెళ్లి

‘ప్రాజెక్ట్ K’ క్రేజీ న్యూస్ పై క్లారిటీ

హిలేరియ‌స్ సీన్ లో మహేష్

- Advertisement -