ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలి

468
Patnam Brother
- Advertisement -

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గొల్లూరిగూడెంలో హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గోన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి. స్వగ్రామంలో భక్తులతో మమేకమై ప్రత్యేక పూజలు చేశారు.

Patnam Narendar

దీంతో గ్రామం మొత్తం హనుమాన్ భజనలు, కీర్తనలతో మార్మోగిపోయింది. ప్రతీ ఒక్కరు దైవభక్తి , పితృభక్తి కలిగి ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. ఈకార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సునీత రెడ్డి, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పలువురు గ్రామస్తులు పాల్గోన్నారు.

- Advertisement -