మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సుధీర్ రెడ్డి

517
sudheer Reddy new
- Advertisement -

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సంతకం చేశారు.

కేబినెట్ హోదా కలిగిన ఈపదవిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మూడు సంవత్సరాలు కొనసాగనున్నారు. తనపై నమ్మకంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదలు తెలిపారు సుధీర్ రెడ్డి.

- Advertisement -